తనకు డిజాస్టర్ ఇచ్చినా..తగ్గేదేలే అని అదే డైరక్టర్ తో మళ్లీ వెంకీ
శైలేష్ కొలను గురించే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుతోంది. అతన్ని టాలెంట్, టెక్నిక్, విశ్వసనీయత సమ్మిళితంగా వర్ణిస్తోంది. హిట్ 1, హిట్ 2 సినిమాలతో ముందుకు వెళ్లిన శైలేష్ కొలను, ఇప్పుడు హిట్ 3 తో మరో సక్సెస్ ని తన…
