బ్రేకింగ్: రజనీకాంత్ స్ట్రెయిట్ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్! డిటేల్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఎనర్జీకి ఎక్కడ బ్రేక్ అనేది లేదు అనిపిస్తోంది. వయస్సుతో సంభందం లేకుండా ఆయన దూసుకుపోతున్నారు. “జైలర్” సినిమా సెన్సేషనల్ సక్సెస్‌ను సొంతం చేసుకున్న 74 ఏళ్ల రజనీ, రిటైర్మెంట్ ఆలోచనలను పక్కనపెట్టి వరుసగా కొత్త ప్రాజెక్టులను సైన్ చేస్తున్నారు.…


