ఎన్టీఆర్ – నీల్ ఫిల్మ్ ..ఆ రోజే రిలీజ్ ?
ఎన్టీఆర్ (NTR), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. గతేడాది ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం జరిగినా షూటింగ్ మాత్రం ప్రారంభం కాలేదు. అయితే ఈ సినిమా రెగ్యులర్…







