ఓటీటీలోకి కూలీ, వార్ 2! ఎప్పటినుంచి, ఏ ఓటిటిలో…?
బాక్సాఫీస్ వద్ద భారీ హైప్‌తో రిలీజ్ అయిన కూలీ & వార్ 2 — ఇప్పుడు థియేటర్లలో అంతగా మెప్పించలేకపోయాయి. ఈ వీకెండ్ థియేటర్లను కుదిపేస్తాయని భావించిన ఈ రెండు పాన్ ఇండియా సినిమాలు, ప్రేక్షకులను నిరాశపరిచాయి. కూలీ — లోకేష్…






