త్రివిక్రమ్ శ్రీనివాస్ – వెంకటేష్… ఈ ఇద్దరి కాంబినేషన్‌పై టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎప్పటి నుంచో ఓ స్పెషల్ అటాచ్‌మెంట్ ఉంది. హ్యూమన్ ఎమోషన్స్‌ని తళతళలాడించే త్రివిక్రమ్ కలం, అలాంటి కథలో తన దృఢమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో నవ్వించే, ఏడిపించే వెంకటేష్…
