Tag: Jr NTR

ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ‘గాడ్ ఆఫ్ వార్’ ప్లాన్లు మార్చేశారు!

ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పౌరాణిక గాథ ‘గాడ్ ఆఫ్ వార్’ పై మళ్ళీ ఫోకస్ మారింది. lord కార్తికేయ పాత్రలో ఎన్టీఆర్ కనిపించనున్న ఈ ప్రాజెక్ట్‌ను వచ్చే సంవత్సరం సెట్స్‌పైకి తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే తాజాగా…

నాగ వంశీ ఎందుకు ‘వార్ 2’ రైట్స్ దక్కించుకున్నాడంటే?

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘వార్ 2’… హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌ను చూసేందుకు ప్రేక్షకుల్లో విపరీతమైన కుతూహలమే. అయితే ఇటీవల విడుదలైన టీజర్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. గతంలో ఎన్నోసారి మన స్క్రీన్‌పై చూసిన అనేక యాక్షన్…

ఎన్టీఆర్ ‘వార్ 2’ – ట్రైలర్ గ్రాండ్ ఈవెంట్ ! ఎక్కడ,ఎప్పుడు? డిటేల్స్

యశ్‌రాజ్ స్పై యూనివర్స్‌లో జూనియర్ ఎన్టీఆర్‌ అడుగుపెడతాడంటేనే దక్షిణాది ప్రేక్షకుల్లో ‘వార్ 2’ పట్ల క్రేజ్ మరింత పెరిగిపోయింది. తెలుగులో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమాకి స్పెషల్ హైప్ క్రియేట్ చేయగా, బాలీవుడ్‌లో ఇప్పటికే హృతిక్ రోషన్ ఫ్యాన్స్ భారీగా ఎదురు…

ఒకే నెలలో మూడు భారీ రిలీజ్‌లు – నాగ వంశీ రిస్కీ గ్యాంబుల్

టాలీవుడ్‌లో ప్రస్తుతం చురుగ్గా ఉన్న నిర్మాణ సంస్థలలో సితార ఎంటర్టైన్మెంట్స్‌ది ప్రత్యేక స్థానం. ఈ సంస్థ అధినేత ఎస్. నాగ వంశీ ఇటీవల వరుస విజయాలతో ట్రేడ్‌లో విశ్వసనీయతను సంపాదించారు. ప్రస్తుతానికి ఆయన బ్యానర్‌లో పది సినిమాలకు పైగా నిర్మాణంలో ఉన్నాయి.…

వెంకటేష్ సరసన పవన్ హీరోయిన్ ?

ఇటీవల కాలంలో తెలుగు ప్రేక్షకుల్లో తెగ చర్చనీయాంశంగా మారింది ఓ కొత్త కాంబినేషన్ — మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ ల కలయికలో ఓ కొత్త సినిమా. ఇది ఇద్దరికి కలిసి వచ్చిన తొలి చిత్రం కావడం, అదీ…

ఎన్టీఆర్ కి విలన్ రానా, షాకింగ్ అప్డేట్!మీరు ఊహించలేరు

ఒకవైపు పులిగా తన నటనతో తెరపై చెలరేగే ఎన్టీఆర్, మరో ప్రక్క బాహుబలితో దేశవ్యాప్తంగా ఓ ఫోర్స్‌గా నిలిచిన రానా… ఈ ఇద్దరూ తెరపై తలపడితే… ఆ క్రేజ్ ఏ రేంజిలో ఉంటుందో ఊహించడమే కష్టం! స్క్రీన్ మీద ఒకరినొకరు ఢీకొట్టేలా…

త్రివిక్రమ్ – వెంకటేష్ కాంబోకి టైటిల్ సెట్టైనట్లే, అదేంటంటే. !

త్రివిక్రమ్ శ్రీనివాస్ – వెంకటేష్… ఈ ఇద్దరి కాంబినేషన్‌పై టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎప్పటి నుంచో ఓ స్పెషల్ అటాచ్‌మెంట్ ఉంది. హ్యూమన్ ఎమోషన్స్‌ని తళతళలాడించే త్రివిక్రమ్ కలం, అలాంటి కథలో తన దృఢమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో నవ్వించే, ఏడిపించే వెంకటేష్…

‘వార్ 2’ తెలుగు రైట్స్ : మొత్తం నడిపించించి, కొనిపించింది ఎన్టీఆర్?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్, కియారా అద్వానీ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్‌ వార్ 2 కు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి హైప్ ఉంది. అయితే, టీజర్ వచ్చిన తర్వాత చాలా మంది టాప్ డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు ఒకింత వెనక్కి తగ్గారు.…

వార్ 2 : ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు థియేటర్ లో ట్విస్ట్ , భారీ ప్లానింగ్

అటు ఉత్తరాది ప్రేక్షకులతో పాటు ఇటు దక్షిణాది సినీప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘వార్‌ 2’ (War 2). అయాన్‌ ముఖర్జీ (Ayan Mukerji) తెరకెక్కిస్తున్న ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ నిర్మిస్తున్న…

ఎన్టీఆర్ క్రేజ్‌ : షాకింగ్ రేటుకు “వార్ 2” తెలుగు రైట్స్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఉన్న స్థాయికి మాటలు చాలవు. “RRR” తర్వాత ఆయన పాన్‌ ఇండియా స్టార్‌గా నిలిచిపోయారు. హృతిక్ రోషన్‌తో కలిసి చేస్తున్న ‘వార్ 2’ సినిమాపై నేషనల్ లెవెల్‌లో ఆసక్తి నెలకొంది. ఈ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లోనూ భారీ…

ఎన్టీఆర్ “డ్రాగన్” సినిమా నుంచి షాకింగ్ అప్‌డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం “డ్రాగన్”. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం ఫుల్ స్పీడ్‌తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో…

‘కూలీ’కి IMAX ప్రీమియర్: ఎన్టీఆర్ అడ్డంకి, రజినీకాంత్ ఫ్యాన్స్ డిమాండ్ !

రజినీకాంత్ అంటేనే స్టార్ పవర్.లొకేష్ కనగరాజ్ అంటేనే మాస్ మేకింగ్.ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘కూలీ’ సినిమాపై దేశవ్యాప్తంగా క్రేజ్.. ప్రపంచవ్యాప్తంగా ఊహించిన దానికన్నా ఎక్కువగా హైప్ ఉంది. ట్రైలర్, పాటలు, క్యాస్టింగ్ — అన్నిటినీ చూసినా ఫ్యాన్స్‌కి ఇది ఓ…