పెద్ద హీరోలపై తీవ్రస్దాయిలో అసహనం వ్యక్తం చేసిన దిల్ రాజు

తెలంగాణ ప్రభుత్వం శనివారం, జూన్ 14న గద్దర్ అవార్డులను ప్రదానం చేసింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ లాంటి స్టార్‌లు పాల్గొన్నారు. అయితే, కొన్ని విషయాలపై నిర్మాత దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్…

త్రివిక్రమ్ ని వద్దనుకున్నారు సరే…ఆ ప్లేస్ లోకి వస్తున్నదెవరు?

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చేయాల్సిన అల్లు అర్జున్‌ సినిమా ఇప్పుడు ఆగిపోయినట్టే కనిపిస్తోంది. బన్నీ కోసం ప్లాన్ చేసిన ప్రాజెక్ట్‌ పక్కనపడిపోయింది. ఎందుకంటే త్రివిక్రమ్‌ ఇప్పుడు ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ముందుకు వెళ్లారు. ఈ కాంబినేషన్‌ ఫిక్స్‌ అయిన వెంటనే, త్రివిక్రమ్ ప్లేస్…

రామ్ చరణ్, త్రివిక్రమ్ సినిమా మొదలు కాకపోవటానికి షాకింగ్ రీజన్?!

ఇది దర్శకుడి విజన్ vs స్టార్ హీరో ప్రిఫరెన్స్ గొడవ కాదు. ఇది బడ్జెట్, బ్యానర్, బ్రాండ్ వ్యూహాల ముడుపు!** ఇది కేవలం ఇద్దరు పెద్ద స్టార్స్ మ‌ధ్య కాలైన స్క్రిప్ట్ విష‌యం కాదు. ఇది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పెరుగుతున్న…

షాక్ : త్రివిక్రమ్‌ను పక్కన పెట్టి బన్ని ఆ మళయాళి దర్శకుడితోనా?

పుష్ప ఫ్రాంచైజీతో పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్ ఇప్పుడు మరో దర్శకుడుకి ఓకే చెప్పారని వార్తలు వస్తున్నాయి. పుష్ప తర్వాత అప్రమత్తంగా అడుగులు వేస్తున్న బన్నీ… తన తర్వాతి సినిమా అట్లీ దర్శకత్వంలో స్టార్ట్ చేశాడు. కానీ, త్రివిక్రమ్‌ సినిమాని…

త్రివిక్రమ్ లైన్ అప్‌పై నాగవంశీ క్లారిటీ: బన్నీ, చరణ్ వార్తలకు ఫుల్‌స్టాప్!

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాలపై మిస్టరీని క్లియర్ చేశారు నిర్మాత నాగవంశీ. బన్నీతో, చరణ్‌తో సినిమా అనేది ఊహాగానమేనని స్పష్టం చేశారు. తాజాగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించిన నాగవంశీ "త్రివిక్రమ్ గారి తర్వాతి రెండు ప్రాజెక్టులు…

ఎన్టీఆర్‌ vs బన్నీ: త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లో హీరో మారినట్టే? నాగవంశీ ట్వీట్!

టాలీవుడ్‌లో ఓ భారీ ప్రాజెక్టుపై ఇప్పుడు రచ్చే రచ్చ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా కోసం మ్యూజిక్, స్క్రిప్ట్ రెడీ అయిందని లాంగ్ బ్యాక్ ప్రకటించినా… హీరో మాత్రం లాక్ కాలేదు. తొలుత ఈ ప్రాజెక్ట్‌కి అల్లు అర్జున్ ఫిక్స్…

హ్యూమన్ మిషన్ గా ఎన్టీఆర్, మామూలుగా లేదే

‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ ‘వార్ 2’. ఈ సినిమా ఆగస్టు 14, 2025న థియేటర్స్ లోకి రాబోతుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్‌లో అడుగుపెడుతూండటంతో తెలుగులోనూ క్రేజ్ క్రియేట్ అయ్యింది.…

ఎన్టీఆర్ బావమరిది కొత్త సినిమా రిజల్ట్ అంత దారుణమా?

"మీ బ్రాండ్ ఎంత పెద్దదైనా సరే, మీ బ్యాగ్రౌండ్ ఎంత బలమైనదైనా సరే, తెరపై కనిపించే కంటెంట్ సరిగా లేకపోతే బాక్సాఫీస్ వద్ద పరాజయం తప్పదు." ఈ మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఇటీవల విడుదలైన 'శ్రీశ్రీశ్రీ రాజావారు'. వరుసగా 'మ్యాడ్',…

అదిరింది కదూ ప్లాన్: ‘వార్ 2’ ప్రమోషన్స్‌ ..ఐపీఎల్ మ్యాచ్ లో

సినిమా విజయానికి ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేటి యుగంలో కేవలం మంచి కథ, స్టార్ కాస్ట్ ఉండటం మాత్రమే సినిమా విజయం కోసం చాలదు. ప్రేక్షకుల హృదయాలకు దూరంగా ఉంటే, మంచి సినిమాకి కూడా సరైన గుర్తింపు…

ఎన్టీఆర్ ఇప్పుడు ‘డ్రాగన్’ కాదా, టైటిల్ మారుస్తున్నారా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) – ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న సినిమా మీద ఫ్యాన్స్‌ అంచనాలు హై రేంజ్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. RRR, దేవర (Devara) వంటి హిట్స్ తర్వాత ఎన్టీఆర్ చేస్తోన్న…