ప్రభాస్ తో అనుకున్న డ్రీమ్ ప్రాజెక్ట్‌లోకి అల్లు అర్జున్? క్రేజీ టైటిల్ ?
‘పుష్ప’తో పాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్‌ను మరో లెవెల్‌కి తీసుకెళ్లిన అల్లు అర్జున్, ఇప్పుడు ప్రతి అడుగూ ఆచితూచి వేస్తున్నాడు. అందులో భాగంగానే త్రివిక్రమ్‌తో ముందుగా అనుకున్న ప్రాజెక్ట్‌ను పక్కనపెట్టి, తమిళ మాస్ డైరెక్టర్ అట్లీ చేతిలో ఒక మాస్…
