ఎన్టీఆర్‌కి మేకోవర్ ఇచ్చిన లాయిడ్ … ఇప్పుడు బన్నీ బాడీపై ఫోకస్
టాప్ ఇండియన్ యాక్టర్లు తమ సినిమాల కోసం శరీరాన్ని మలుచుకోవడంలో స్పెషలైజ్డ్ ట్రైనర్లు సహాయపడటం ఇప్పుడొక ట్రెండ్ అయింది. టాలీవుడ్ టైగర్ ఎన్టీఆర్ కోసం అరవింద సమేత వీర రాఘవ సమయంలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ గా ఎంట్రీ ఇచ్చిన లాయిడ్ స్టీవెన్స్…






