Tag: karate kalyani

పోలీసుల ముందే కరాటే కళ్యాణిపై దాడి యత్నం.. టీటీడీ లక్కీ డ్రా స్కామ్ బయటపెట్టినందుకేనా?

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఫైర్ బ్రాండ్ కరాటే కళ్యాణి మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి ఆమె ఏదో వివాదంలో చిక్కుకోలేదు.. ఏకంగా ఒక భారీ మోసాన్ని వెలుగులోకి తెచ్చారు. అయితే, ఈ క్రమంలో ఆమెపై కొందరు యువకులు పోలీసుల ముందే దాడికి…