Tag: Kenjutsu

పవన్ కళ్యాణ్ ‘వరల్డ్ రికార్డ్’: జపాన్ నుంచి అరుదైన గౌరవం.. ఆ ‘టైటిల్’ సాధించిన తొలి తెలుగు వ్యక్తిగా సరికొత్త చరిత్ర!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన దేని మీద మనసు పెట్టినా అది నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. తాజాగా ఆయన సాధించిన ఒక ఘనత ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. మార్షల్ ఆర్ట్స్‌లో పవన్ కళ్యాణ్ ‘Tiger…