దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ మల్టీస్టారర్ 'వార్ 2'… హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్‌ను చూసేందుకు ప్రేక్షకుల్లో విపరీతమైన కుతూహలమే. అయితే ఇటీవల విడుదలైన టీజర్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. గతంలో ఎన్నోసారి మన స్క్రీన్‌పై చూసిన అనేక యాక్షన్…
