పోర్న్ ఫోన్‌లో ఓకేనా? సినిమాల్లో మాత్రం నిషేధమా? – ఆర్జీవీ
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి తన విలక్షణ శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, సినిమాల్లో అసభ్య పదజాలం, సెన్సార్ బోర్డు విధానాలపై గట్టిగానే స్పందించారు. “ఇప్పుడు ప్రతీ ఒక్కరి…
