బాక్సాఫీస్ రియల్ స్టోరీ: కూలీ vs వార్2 – ప్రీ బుకింగ్స్ రిపోర్ట్
ఈ ఆగస్టు 14న రజనీకాంత్ ‘కూలీ’, హృతిక్-టైగర్ ‘వార్ 2’ మధ్య భారీ బాక్సాఫీస్ పోటీ నడవనున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ప్రీ-బుకింగ్స్ జోరుగా మొదలయ్యాయి. అయితే వీటి డేటా చూస్తే, కూలీ లీడర్‌గా నిలిచింది. కూలీ ప్రీ-బుకింగ్స్: ఇప్పటివరకు…



