‘ధురంధర్’ దెబ్బ? అక్షయ్ ఖన్నాకు ‘దృశ్యం 3’ నిర్మాత లీగల్ నోటీసు
‘ధురంధర్’ సినిమా తర్వాత అక్షయ్ ఖన్నా పేరు బాలీవుడ్ ట్రేడ్‌లో కొత్తగా మార్మోగుతోంది. చాలాకాలంగా సెలెక్టివ్ సినిమాలతో, నిశ్శబ్దంగా కెరీర్ కొనసాగించిన అక్షయ్‌కు ‘ధురంధర్’ ఒక పవర్‌ఫుల్ రీ-ఎంట్రీగా మారింది. ఆ సినిమాలో ఆయన నటనకు వచ్చిన ప్రశంసలు కేవలం అభిమానుల…
