రజినీ ‘కూలీ’ ఓవర్సీస్ రైట్స్‌కు రికార్డు స్థాయి డీల్… కోలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్!
రజినీకాంత్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘కూలీ’ పై ఇప్పుడే టాలీవుడ్ ట్రేడ్ లో మ్యూజిక్ మొదలైంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో ఎంతటి హైప్ ఉందో… ఇప్పుడు ఓవర్సీస్ రైట్స్ వివరాలతో మరోసారి తేలిపోయింది. ఓవర్సీస్ హక్కులకు…




