టాలీవుడ్ మరోసారి సంచలనానికి కేంద్రంగా మారింది. నిషేధిత ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన ఆరోపణలపై Enforcement Directorate (ED) రంగంలోకి దిగింది. మొత్తం 29 మంది సినీ ప్రముఖులు, యూట్యూబ్ స్టార్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లపై మనీలాండరింగ్ నిరోధక చట్టం…
