Tag: Medaram Controversy

మేడారం వివాదం : చేతులెత్తి క్షమించమని వేడుకున్న హీరోయిన్

తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో ఊహించని వివాదం ఒకటి చోటుచేసుకుంది. ‘ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ హీరోయిన్ టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కను తక్కెడలో పెట్టి బెల్లం (బంగారం) తూకం వేయించడంపై సోషల్ మీడియాలో భారీ…