2025లో గూగుల్‌ను షేక్ చేసిన అల్లు అర్జున్
థియేటర్లలో సినిమా లేకపోయినా, అధికారిక అప్డేట్ రాకపోయినా… అల్లు అర్జున్ పేరు మాత్రం 2025 మొత్తం గూగుల్‌లో మోగిపోయింది. అభిమానులు AA22 అప్‌డేట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే, బన్నీ మరో పెద్ద సంబరానికి కారణమయ్యాడు. 2025లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడిన…
