సీనియర్ నటుడు వెంకటేశ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చేసారు. యంగ్ డైరక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వచ్చిన తాజా సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. ఫ్యామిలీలు థియేటర్స్ దగ్గర కంటిన్యూగా కనపడుతున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం నాడు…
