ఓటిటీలోకి సుమ కొడుకు సినిమా ‘మోగ్లీ’ – రిలీజ్ డేట్ లాక్!!
యాంకర్ సుమ కొడుకు రోషన్ కనకాల హీరోగా వచ్చిన ‘మోగ్లీ’ సినిమా థియేటర్లలో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. విడుదలైన వెంటనే ప్లాఫ్ టాక్ రావడంతో, “థియేటర్ కంటే ఓటిటీలో చూసేద్దాం” అని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు…
