నిర్మాతపై శివకార్తికేయన్ కోర్టు కేసు? పాపం అంటున్నారు
ఇటీవల కోలీవుడ్ వర్గాల్లో, సోషల్ మీడియాలో శివకార్తికేయన్ పేరు చుట్టూ ఓ హాట్ టాపిక్ హల్‌చల్ చేస్తోంది. ‘డిజాస్టర్’ మూవీ నిర్మాతను కోర్టుకు లాగారా? అనే అనుమానాలు వేగంగా వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఇది కేవలం ఊహాగానాల దశలోనే ఉంది.…
