షాకింగ్ రిపోర్ట్!: సౌత్‌స్టార్స్‌లో అత్యధిక ఆస్తులు కలిగిన హీరో నాగ్? సీక్రెట్ ఎంపైర్ డిటేల్స్
తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ‘కింగ్’గా నిలిచిన నాగార్జున అక్కినేని, సినిమాల్లోనే కాదు ఆస్తుల్లో కూడా ఒక కింగ్ అని మీకు తెలుసా? తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఆయన దగ్గర ఉన్న మొత్తం ఆస్తి విలువ 3570 కోట్లకు పైగా! అంటే సౌత్‌లో…
