ప్రభాస్ వల్లే వంగా న్యూ ఇయర్ పార్టీ క్యాన్సిలా? ‘స్పిరిట్’ షూటింగ్‌లో షాకింగ్ టర్న్!
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈసారి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి గుడ్‌బై చెప్పేశాడా? అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న హాట్ అండ్ మోస్ట్ అవైటెడ్ కాప్ యాక్షన్ ఫిల్మ్ ‘స్పిరిట్’ కోసం వంగా తీసుకున్న తాజా నిర్ణయం…
