సల్మాన్ ఖాన్ తమ్ముడు సోహైల్ ఖాన్‌కు షాక్… వైరల్ వీడియో తర్వాత క్షమాపణ!
బాలీవుడ్‌లో మరోసారి సెలబ్రిటీ ప్రవర్తనపై చర్చ మొదలైంది. సల్మాన్ ఖాన్ తమ్ముడు, నటుడు సోహైల్ ఖాన్ హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ముంబై రోడ్లపై రాత్రి వేళ బైక్ నడుపుతున్న…
