Tag: nikhil nagesh bhatt

రామ్ చరణ్ సినిమాను ఆ బాలీవుడ్ హీరో లాగేసుకున్నాడా? భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్ వెనుక అసలేం జరిగింది?

టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ హల్చల్ చేస్తోంది. ‘కిల్’ (Kill) సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ నిఖిల్ నగేష్ భట్ తన తదుపరి ప్రాజెక్టును కార్తీక్ ఆర్యన్‌తో పట్టాలెక్కించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ…