రాబిన్ హుడ్ ఇంక చేతులు ఎత్తేసినట్లేనా? పూర్తి నష్టం
ఉగాది వీకెండ్ లో మంచి ఎక్సపెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో ఆడియన్స్ ముందుకు వచ్చిన నితిన్(Nithiin) లేటెస్ట్ మూవీ రాబిన్ హుడ్(RobinHood Movie). ఈ సినిమా, మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ నుండి వీకెండ్…





