నైజాంలో బాలయ్య అఖండ రికార్డు? – వీక్ హీరో ఇమేజ్… ఇప్పుడు చరిత్రా?
ఇండస్ట్రీలో చాలాకాలంగా ఉన్న మాటే— “సీనియర్ హీరోల్లో నైజాంలో బాలయ్య మార్కెట్ వీక్.” కానీ గత కొన్ని సినిమాలతో NBK ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేశాడు.ఇప్పుడు అంచనాలు వేస్తున్నది ఒక్కటే— ‘అఖండ 2’ నైజాంలో బాలయ్య కెరీర్‌లోనే కాదు, సీనియర్ హీరోలలో…
