తరుణ్ భాస్కర్‌పై భారీ ట్రోల్స్! డైరెక్షన్ మానేసి ఇవేం పనులు?
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే ఈసారి ఆయన డైరెక్షన్ గురించి కాదు, హీరోగా చేసిన ఒక ‘భయంకరమైన తప్పు’ గురించి ఫిలిం నగర్‌లో చర్చ నడుస్తోంది. ‘ఈ నగరానికి ఏమైంది 2’ మొదలుపెట్టే లోపు…
