షాకింగ్: జూమ్ చేసి మరీ అసభ్యంగా.. ఈషా రెబ్బాతో ఆ స్టార్ డైరెక్టర్ అంత నీచంగా ప్రవర్తించాడా?
టాలీవుడ్‌లో అచ్చతెలుగు అమ్మాయిలకు అవకాశాలు రావడం కష్టం అనే మాట ఎప్పటి నుంచో ఉంది. తాజాగా ఇదే విషయంపై హీరోయిన్ ఈషా రెబ్బా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. ఒక స్టార్ డైరెక్టర్ తనను ఎంతలా అవమానించాడో, తన కలర్…
