ఆడలేక మద్దెల ఓటు అన్నట్లు, తన ప్లాఫ్ లకు కు ఓటీటీనే కారణమంటున్నాడు
తన సినిమాలు వరస పెట్టి ఫెయిల్యూర్ అవటంపై అక్షయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. బాక్సాఫీస్ సక్సెస్ రేటు తగ్గడంపై బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ (Akshay Kumar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటీటీ వల్లే సినిమాలు థియేటర్లలో ఆడటం లేదని ఆయన తాజాగా…









