ఐదు సార్లు MLA… కానీ ఇంకా సాధారణ మనిషి! ఇప్పుడు సినిమా
వచ్చే తరాలకు చూపించేందుకు ఒక లెజెండ్ ఉంది — ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య. ఐదు సార్లు వరుసగా గెలిచాడు.అధికారంలో ఉన్నా లోపలి నుండి మారలేదు. ఇప్పటికీ సాదాసీదా జీవితం. అదే ఆయన్ని ప్రత్యేకం చేసింది. ఆ పాత్రను ఇప్పుడు…
