‘పెద్ది’ విధ్వంసం ఫిక్స్: వాయిదా రూమర్లకు బుచ్చిబాబు మాస్ రిప్లై!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న ‘పెద్ది’ (Peddi) సినిమా గురించి ప్రస్తుతం టాలీవుడ్‌లో ఏ రేంజ్ చర్చ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ 125 మిలియన్ల…
