“కూలీ”తో 1000 కోట్ల రికార్డు?.. లోకేష్ షాకింగ్ రెస్పాన్స్!
తమిళ సినిమాకు ఇప్పటివరకు 1000 కోట్లు వసూలు చేసిన చిత్ర చరిత్ర లేదు. అయితే, ఇప్పుడు అందరి చూపూ సూపర్‌స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘కూలీ’ మీదే ఉంది. ఈ సినిమా అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ,…





