Tag: Pooja Hegde

తీవ్ర విమర్శల తర్వాత మారిన టైటిల్ – హిందీలో ‘కూలీ’కి కొత్త పేరు!

ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల యుగం. ఒకే కథ, ఒకే విజన్‌తో దేశమంతా కనెక్ట్ కావాలంటే… టైటిల్ నుంచే ఓ మోస్తరైన కిక్కు ఉండాలి. రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘కూలీ’ సినిమా టైటిల్‌కు వచ్చిన హిందీ వెర్షన్…

ఓటింగ్‌కి రిజల్ట్ వచ్చేవరకు విజయ్ రిటైర్మెంట్ పెండింగ్!!

తమిళ స్టార్ హీరో విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన రాజకీయ పార్టీ తమిళగ వెట్రి ను ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన నటిస్తున్న జననాయకన్ (తెలుగులో జననాయకుడు) సినిమానే చివరిదని ప్రచారం సాగింది. అయితే తాజా సమాచారం…

రజినీ ‘కూలీ’ ఓవర్సీస్ రైట్స్‌కు రికార్డు స్థాయి డీల్… కోలీవుడ్ చరిత్రలో ఫస్ట్ టైమ్!

రజినీకాంత్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘కూలీ’ పై ఇప్పుడే టాలీవుడ్ ట్రేడ్ లో మ్యూజిక్ మొదలైంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో ఎంతటి హైప్ ఉందో… ఇప్పుడు ఓవర్సీస్ రైట్స్ వివరాలతో మరోసారి తేలిపోయింది. ఓవర్సీస్ హక్కులకు…

థియేటర్‌లో డిజాస్టర్ అయిన ‘రెట్రో’.. ఇప్పుడు వెబ్‌సిరీస్‌గా? ద్యావుడా

సూర్య – కార్తీక్ సుబ్బరాజ్ కాంబినేషన్ అంటేనే కోలీవుడ్‌కు కొద్ది నెలల క్రితం ఓ స్థాయిలో క్రేజ్. ‘జిగర్తాండా’ వంటి డిఫరెంట్ సినిమాతో కార్తిక్ సుబ్బరాజ్ కు వచ్చిన క్రేజ్, ‘సూరరై పోట్రు’ తర్వాత సూర్య మీద ఉన్న అదిరిపోయే ఇమేజ్…

రజినీ ‘కూలీ’ ఓవర్సీస్ బిజినెస్ ట్రేడ్ సర్కిల్స్‌కి షాక్!

రజినీకాంత్ + లోకేశ్ కనగరాజ్ – ఈ ఇద్దరిదీ వేరే లెవల్. ఒకవైపు ఫ్లేవర్ ఫుల్ మాస్‌, మరోవైపు టెక్నికల్ మాస్టర్ పీస్‌. ఈ కాంబినేషన్‌కి తోడు భారీ స్టార్ కాస్ట్‌, పవర్‌పుల్ ఎమోషన్స్‌, మాస్ యాక్షన్ డ్రామా – ఇలా…

‘కూలీ’ రైట్స్ కోసం పోటీ పడుతున్న తెలుగు నిర్మాణ సంస్దలు ఇవే!”

రజనీకాంత్‌ (Rajinikanth) హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కూలీ’ (Coolie Movie). నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్‌ షాహిర్‌, సత్యరాజ్‌, శ్రుతిహాసన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ…

రజినీ ‘కూలీ’ బిజినెస్ టార్గెట్ రూ.500 కోట్లు ! లెక్కలు ఇవిగో

రజినీకాంత్ – లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ ఇప్పుడు అంతటా హాట్ టాపిక్. అది కేవలం సినిమా కాదు… ఒక సంచలనం. అదే సంకేతాల్ని ఇప్పుడు ‘కూలీ’ టైటిల్ గ్లింప్స్ ఒకే ఒక్క 60 సెకన్లలో ప్రూవ్ చేసింది. పాట, మాస్, స్టైల్…

‘కూలీ’ తెలుగు రైట్స్ ఎవరిచేతికి? నాగార్జున షాకింగ్ ప్లాన్!

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కూలీ’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇదే రోజున హృతిక్ రోషన్ నటించిన ‘వార్ 2’ కూడా రిలీజ్…

పాపం సూర్యకు పెద్ద అవమానమే,ఫ్యామిలీ పుల్ గా దెబ్బకొట్టిందే

తమిళ సూపర్ స్టార్ సూర్య, పూజా హెగ్డే జంటగా రూపొందిన రొమాంటిక్ గ్యాంగ్‌స్టర్ డ్రామా రెట్రో (Retro Review). కోలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై కార్తీకేయన్ సంతానం, సూర్య, జ్యోతిక నిర్మాతలుగా మారి…

ఏకంగా అన్ని రోజులు డూప్ చేతే లాగించేసారా? , మరి రజనీ ఏం చేసారు

సినిమాలో కష్టమైన యాక్షన్ సీక్వెన్స్‌లు డూప్‌ల చేత చేయించటం అనేది అతి సామాన్యం. అయితే, ఎక్కువగా, డూప్‌లు సాధారణంగా కొన్ని రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొంటారు. కానీ, రజనీకాంత్‌ తన తాజా సినిమా ‘కూలీ’లో మాత్రం రజినీకంటే ఎక్కువ సమయంలో డూప్‌ను…

రివ్యూల వెనక వేరే అజెండా ఉంది: ‘రెట్రో’ డైరక్టరక్ ఫైర్!

రోజుకో దర్శకుడు, నటుడు రివ్యూలపై అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో టాలెంటెడ్ ఫిల్మ్‌మేకర్ కార్తీక్ సుబ్బరాజ్ చేరారు. ఆయన దర్శకత్వంలో సూర్య, పూజా హెగ్డే జంటగా వచ్చిన తాజా చిత్రం “రెట్రో” — తమిళంలో పాజిటివ్…

సూర్యా “రెట్రో” – గేమ్ ఓవర్! అతి పెద్ద డిజాస్టర్

సూర్యా… స్టైల్ ఐకాన్. గొప్ప నటుడు. విభిన్న కథల పట్ల ప్రత్యేక ఆసక్తి కలిగిన స్టార్ హీరో. ఆయన సినిమా వస్తే తమిళనాడులో ఓ ఫెస్టివల్ లాగే ఉంటుంది. అలానే జరిగింది ‘రెట్రో’కు కూడా. థియేటర్లలో మంచి క్రేజ్‌తో విడుదలై, తొలి…