ప్రభాస్ తో రొమాన్సా మజాకా! ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి మాళవిక మోహనన్

తమిళం, మలయాళం, హిందీ చిత్రాల్లో తన గ్లామరస్ నటనతో ఇప్పటికే పాపులర్ అయిన మాళవిక మోహనన్, ఇప్పుడు తెలుగు తెరకు బోల్డ్ ఎంట్రీ ఇస్తోంది. ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న 'ద రాజా సాబ్' టీజర్ విడుదలైన తర్వాత, సోషల్…

‘రాజాసాబ్‌’ ఈవెంట్ లో మారుతి నోరు జారాడు, అదే వైరల్

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ఊహించిన దానికంటే ఎక్కువ ఇచ్చింది 'రాజాసాబ్‌' టీజర్. ప్రభాస్‌ లుక్‌ మాస్‌ లెవెల్లో అదిరిపోయింది. విజువల్స్‌ మేకింగ్‌ హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయి. దీంతో ఒక్క టీజర్‌తోనే సినిమా మీద నమ్మకాలు, అంచనాలు రెట్టింపు అయ్యాయి. అయితే ఈ టీజర్…

మరో చిక్కులో… మంచు విష్ణు ‘కన్నప్ప’!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొందుతున్న ‘కన్నప్ప’ సినిమా మొదటి రోజు నుంచి ట్రోలింగ్, ఆఫీస్ బాయ్ హార్డ్ డ్రైవ్ ఎపిసోడ్, ఇప్పుడు బ్రాహ్మణ వర్గం అభ్యంతరం వల్ల మరోసారి వివాదాల మధ్య చిక్కుకుపోయింది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ…

పెద్ద హీరోలపై తీవ్రస్దాయిలో అసహనం వ్యక్తం చేసిన దిల్ రాజు

తెలంగాణ ప్రభుత్వం శనివారం, జూన్ 14న గద్దర్ అవార్డులను ప్రదానం చేసింది. ఈ వేడుకలో అల్లు అర్జున్ లాంటి స్టార్‌లు పాల్గొన్నారు. అయితే, కొన్ని విషయాలపై నిర్మాత దిల్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్…

అభిమానుల ఎదురుచూపులకు చెక్‌: ‘ది రాజా సాబ్’ టీజర్ రచ్చ!

దాదాపు ఏడాది పాటు అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందం కలిగించే వార్త. హర్రర్ – కామెడీ జానర్‌లో ప్రభాస్ తొలిసారి డబుల్ రోల్ చేస్తున్న ‘ది రాజా సాబ్’ మూవీ టీజర్‌ను నేడు ఉదయం 10:51కి హైదరాబాద్‌…

మంచు విష్ణు ‘కన్నప్ప’ ట్రైలర్..రివ్యూ

మంచు విష్ణు హీరోగా నటిస్తూ, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా 'కన్నప్ప'. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్ లాంటి స్టార్ హీరోలు ఇందులో అతిథి పాత్రలు చేశారు. మోహన్ బాబు, కాజల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కన్నప్ప సినిమా…

“దీపికా తప్పు చేయలేదు” మద్దతుగా స్టార్ డైరక్టర్ స్పందన

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె, సందీప్ రెడ్డి వంగా ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. అందుకు ఆమె వేసిన డిమాండ్ల వల్లే చిత్ర టీమ్ ఆమెను తప్పించిందని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి. ముఖ్యంగా వర్కింగ్…

ప్రభాస్ మానియా రీ-లోడ్! థియేటర్లలోకి వస్తోన్న ‘రాజా సాబ్’ టీజర్!

ప్రభాస్ – పేరు వింటేనే థియేటర్లు హౌస్‌ఫుల్, టికెట్లు క్షణాల్లో మాయం అయ్యే మాస్ ఫీవర్. ‘బాహుబలి’తో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆయన, ఇప్పుడు మరొక విభిన్నమైన హారర్ కామెడీతో వస్తున్నారు. అది కూడా యువ ప్రేక్షకులకు బాగా హిట్టయ్యే…

వివాదంలో ‘కన్నప్ప’.. కోర్టుకెక్కిన బ్రాహ్మణ సంఘం

మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న కన్నప్ప సినిమాకు సంబంధించి కాంట్రవర్సీ మొదలైంది. ఈ సినిమాలో బ్రహ్మానందం, సప్తగిరి ప్రముఖ పాత్రలలో కనిపిస్తున్నారు. ఈ పాత్రలకు పిలక,గిలక అనే పేర్లను పెట్టారు. దీనిపై బ్రాహ్మణ సంఘాలు తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఆ…

OTTలకు అమ్మని ‘కన్నప్ప’ … థియేటర్లే దారి చూపుతాయా?

మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప కు అనుకున్న స్దాయిలో బజ్‌ క్రియేట్ కాలేదు, ఇటు సోషల్ మీడియా హంగామా కూడా లేదు. కానీ ఈ సినిమాపైనే మంచు విష్ణు తన జీవితాన్ని పెట్టానని చెప్తున్నారు. ఈ సినిమా కోసం 200 కోట్లకు…