పవన్ – ప్రభాస్ బ్రదర్స్‌గా? సుజీత్ సంచలన వ్యాఖ్యలు!!

పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన OG నిన్న రాత్రి పెయిడ్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రిపోర్ట్స్ వస్తుండటంతో అభిమానుల్లో హై వోల్టేజ్ జోష్ నెలకొంది. ఈ సందర్భంగా సినిమా టీమ్ ఓ ప్రెస్…

‘ఓజీ’ కంటెంట్ డిలే వెనక సీక్రెట్ – ప్రభాస్ ‘సాహో’ కనెక్షన్ ?

పవన్ కళ్యాణ్, తెలుగు సినిమా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఓజీ’. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు ఒక సస్పెన్స్ క్రియేట్ అయింది. షెడ్యూల్ ప్రకారం ప్రీమియర్స్ రెడీగా ఉండాలి, కానీ సినిమా కంటెంట్ మాత్రం చివరి నిమిషంలోనే థియేటర్లకు డిస్పాచ్…

దీపిక ఎగ్జిట్‌తో ప్రభాస్‌కి సంబంధం ఉందా?..!

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనెకి గత కొద్ది నెలలుగా వరుస షాకులు తగులుతున్నాయి. మొదట, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ‘స్పిరిట్’ సినిమాలో నుంచి ఆమెను రీప్లేస్ చేశారు. ఆ వార్తే ఇండస్ట్రీ మొత్తానికి సెన్సేషన్ అయింది. ఇప్పుడు…

చిన్న హీరోతో సందీప్ రెడ్డి వంగ కొత్త ఎక్స్‌పెరిమెంట్.. షాకింగ్ డెసిషన్ వెనక అసలు కథేంటి?!

సందీప్ రెడ్డి వంగ పేరు వినగానే – వైలెన్స్, ఇంటెన్స్ ఎమోషన్స్, మాస్ కనెక్ట్ గుర్తుకువస్తాయి. “అర్జున్ రెడ్డి” – “కబీర్ సింగ్” – “యానిమల్” మూడు సినిమాలతోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆయన సృష్టించిన ఇంపాక్ట్ మాటల్లో చెప్పలేము. అంతలా…

ప్రభాస్ ‘కల్కి 2’నుంచి దీపికా ఔట్‌, అసలు కారణం ఇదేనా?

ప్రభాస్ హీరోగా నటించిన "కల్కి 2898 AD" సినిమా ఏ రేంజ్‌లో హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1000 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి, ఇండియన్ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. ఈ బ్లాక్‌బస్టర్‌కు సీక్వెల్‌గా "కల్కి 2" తెరకెక్కనుంది. కానీ…

ప్రభాస్ “ది రాజా సాబ్” రిలీజ్ డేట్ మిస్టరీ! ఇన్ని ట్విస్ట్ లేంటి రాజా

ప్రభాస్ అంటే మాటలే అవసరం లేదు! డార్లింగ్ సినిమాకు రిలీజ్ అనౌన్స్ అయ్యిందంటే, ఫ్యాన్స్ పండుగ వాతావరణమే. థియేటర్ల ముందు క్యూలు, ఫ్లెక్సీలు, బెనిఫిట్ షోలు, సోషల్ మీడియాలో ట్రెండ్స్ – ఇలా ప్రతి సినిమాకి నేషన్ వైడ్ సెలబ్రేషన్ అవుతుంది.…

ప్రభాస్ సినిమాలో అభిషేక్ బచ్చన్ కీ రోల్ ?

ఒకే స్క్రీన్ మీద టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ స్టార్ నటుడు అభిషేక్ బచ్చన్ కలిసి కనిపిస్తే ఎలాంటి కిక్ వస్తుందో ఊహించగలరా? ఇప్పుడే అలాంటి ఆసక్తికరమైన వార్త ఫిలింనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్…

‘ది రాజాసాబ్‌’ రిలీజ్ పై బిగ్ షాక్… ప్రభాస్ ఫ్యాన్స్ రెడీనా?!

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది రాజాసాబ్‌’ చుట్టూ రూమర్స్ వరుసగా హీట్ క్రియేట్ చేస్తున్నాయి. సినిమాకు డిసెంబర్ 5న రిలీజ్ ఉంటుందంటూ, మళ్లీ సంక్రాంతి 2026కి వాయిదా పడుతుందంటూ, షూట్, పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవుతోందంటూ ఊహాగానాలు తెగ…

ప్రభాస్ ఎంట్రీకి ర్యాప్ బాంబ్ – థమన్ మాస్టర్ ప్లాన్!

ప్రభాస్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న ‘ది రాజాసాబ్‌’ సంక్రాంతి బరిలో సందడి చేయటానికి రంగం సిద్దమవుతోంది. ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా…

‘మిరాయ్‌’లో వాయిస్ ఓవర్ చెప్పింది ప్రభాస్ కాదా.. AI తో లాగేసారా?.!

సినిమా ఇండస్ట్రీలో టెక్నాలజీ టేకోవర్ జోరందుకుంది. గ్రాఫిక్స్, VFX, డీప్ ఫేక్‌లతో ఆగిపోయిందనుకుంటే పొరపాటు..! ఇప్పుడు హీరోల గొంతు కూడా AI మాయాజాలంలోకి వెళ్లిపోయింది. దానికి తాజా ఉదాహరణ తేజ సజ్జా హీరోగా వచ్చిన ‘మిరాయ్’ . ఈ సినిమాలో ప్రభాస్…