43లోనూ అదే కసి.. అదే ఫిట్‌నెస్! ప్రియాంక చోప్రా ‘బ్యాక్‌లెస్’ అరాచకం.. ముదురు అందాల ఆరబోత!
గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా.. ఈ పేరు వింటేనే గ్లామర్ ప్లస్ పర్ఫార్మెన్స్ గుర్తొస్తాయి. ప్రస్తుతం పీసీ తన లేటెస్ట్ మూవీ ‘ది బ్లఫ్’ ప్రమోషన్స్‌లో భాగంగా ఫ్యాషన్ ప్రపంచాన్ని ఒక ఆట ఆడుకుంటోంది. ముఖ్యంగా ఆమె తాజా ‘బ్యాక్‌లెస్’ లుక్…
