అజిత్ బైక్ రేస్ సీక్రెట్స్…ఇప్పుడు ఓటిటిలో !
తమిళ హీరో అజిత్ అంటే సినిమాల్లో మాస్ హీరో మాత్రమే కాదు, రేసింగ్ ట్రాక్ మీద కనిపించే రౌద్రరూపం కూడా. ఇప్పుడు ఆ పాషన్‌నే ప్రపంచానికి చూపించేందుకు ఒక పెద్ద ప్లాన్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో 30-40% టైమ్ మాత్రమే…
