రాజమౌళి బిజినెస్ స్కెచ్ మరోసారి వర్కౌట్ అవుతుందా?
సినిమా తీసి రిలీజ్ చేయడం రాజమౌళి స్టైల్ కాదు. మార్కెట్ ఎక్కడుంది, ప్రేక్షకులు ఎవరూ, ఆ సినిమా ఎంత దూరం వెళ్లాలి అన్నదాకా ముందే స్కెచ్ వేసుకుని అడుగులు వేయడం ఆయన బిజినెస్ స్ట్రాటజీ. బాహుబలి నుంచి ఆర్‌ఆర్‌ఆర్ వరకు అదే…
