

ప్రభాస్ ఎంట్రీకి ర్యాప్ బాంబ్ – థమన్ మాస్టర్ ప్లాన్!
ప్రభాస్ టైటిల్ పాత్రలో నటిస్తున్న ‘ది రాజాసాబ్’ సంక్రాంతి బరిలో సందడి చేయటానికి రంగం సిద్దమవుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రాన్ని మారుతి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ముగింపు దశలో ఉన్న ఈ సినిమా…