Tag: Rashmi Gautam Fires on Sets

యాంకర్ రష్మి వార్నింగ్: ‘పళ్లు రాలగొడతా.. ఓపిక చచ్చిపోయింది!’, అసలేం జరిగింది?

బుల్లితెర గ్లామర్ క్వీన్, స్టార్ యాంకర్ రష్మి గౌతమ్ (Rashmi Gautam) ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. “ఒక్కొక్కడికి పళ్లు రాలగొడతా.. నాకు ఓపిక చచ్చిపోయింది” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్రీదేవి డ్రామా కంపెనీ…