Tag: rgv punch

‘ధురంధర్’ ని అడ్డం పెట్టి వర్మ టాప్ డైరెక్టర్లపై ఘాటు సెటైర్స్!

వివాదాలు, వైరల్ కామెంట్స్ అంటే రామ్ గోపాల్ వర్మ పేరు ఆటోమేటిక్‌గా గుర్తుకొస్తుంది. ఏదో ఒక సంఘటననో, లేక సినిమానో , లేక మరొకటో అడ్డం పెట్టుకుని సెటైర్స్ వేస్తూంటారు. ఈసారి కూడా అదే స్టైల్‌లో వర్మ ఇండస్ట్రీపై సెటైర్స్ విసిరారు.…