Tag: Rukmini Vijayakumar

23 లక్షల వజ్రాల దొంగతనం… నటి కార్ నుంచి దోచేసిన డ్రైవర్‌!

కన్నడ బ్లాక్‌బస్టర్ ‘బజరంగి’ సినిమాలో కృష్ణ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న రుక్మిణి, ‘సీతారామం’ వంటి హిట్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషించారు. ప్రొఫెషనల్ నృత్యకారిణిగా పేరొందిన ఆమె, తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సినిమాల్లో నటిస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.…