Tag: Sai Dhanshika

విశాల్‌ మనస్సు దోచుకున్న ‘కబాలి’ బ్యూటీ? త్వరలో పెళ్లి?!

తెలుగు, తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన యాక్షన్ హీరో విశాల్, తాను త్వరలోనే పెళ్లి చేసుకుంటానని ఇటీవల ప్రకటించగా… ఇప్పుడు ఆయన పెళ్లి గురించి మరోసారి ఆసక్తికర కథనాలు తెరపైకి వచ్చాయి. ఇప్పుడు వైరల్‌గా మారుతున్న టాక్ ఏంటంటే — విశాల్ ప్రేమలో…