పోక్సో వివాదమే.. .నాని ని ‘కోర్ట్’లో గెలిపిస్తుందా

ఒక్కసారిగా అందరూ పోక్సో యాక్ట్ గురించి మాట్లాడేలా చేసారు హీరో నాని. మైనర్లను లోబరుచుకుని వాళ్ళను లైంగిక వేధింపులకు గురి చేసే వాళ్లకు కఠిన శిక్ష విధించే ఉద్దేశంతో తీసుకొచ్చిన చట్టం పోక్సో ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.…