IMDB Most Popular Stars 2025: తెలుగు వాళ్లు ఎక్కడ? షాకింగ్ లిస్ట్ బయటకు!
IMDB ఈ ఏడాది Most Popular Indian Stars of 2025 లిస్ట్‌ను రిలీజ్ చేసింది. ఒక షాక్ ఏమిటంటే… టాప్ లిస్ట్‌లో తెలుగు వాళ్లు ఒక్కరైనా లేరు! ఇది సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌కు కారణమైంది. ఎవరు నంబర్‌వన్? ఈ…
