Tag: Siddharth Reddy

నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. సిద్ధార్థరెడ్డి వెంటనే లొంగిపోవాలి! పోస్ట్‌మార్టంపై కోర్టు షాకింగ్ కామెంట్స్!

రెండు దశాబ్దాల నిరీక్షణకు తెరపడింది. తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పట్లో పెను సంచలనం సృష్టించిన వర్ధమాన నటి ప్రత్యూష (Prathyusha) మరణం కేసులో మంగళవారం సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన…