“సామాను” కామెంట్స్‌తో శివాజీ ఇమేజ్‌కు భారీ డ్యామేజ్?
ఇటీవల వరకు నటనతో ప్రశంసలు అందుకున్న పేరు… ఒక్క మాటతో వివాదాల మధ్యకు వెళ్లిపోయింది. సినిమా తెరపై ప్రోగ్రెసివ్ పాత్రలు, రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్‌లతో గుర్తింపు తెచ్చుకున్న శివాజీ, ఇప్పుడు మాత్రం తన మాటల వల్లే తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ప్రశంసల నుంచి…
