72 లక్షల భారీ స్కామ్! దర్శకుడు తేజ కొడుకును నిలువునా ముంచేసిన దంపతులు
ట్రేడింగ్ పేరుతో జరుగుతున్న మోసాలకు సామాన్యులే కాదు, సెలబ్రిటీల కుటుంబాలు కూడా బలైపోతున్నాయి. ప్రముఖ సినీ దర్శకుడు తేజ కుమారుడు అమితవ్ తేజ తాజాగా ఒక భారీ చీటింగ్ నెట్‌వర్క్‌లో చిక్కుకుని ఏకంగా 72 లక్షల రూపాయలు పోగొట్టుకున్న ఉదంతం ఇప్పుడు…
